FreeFrankFearless
Android · ఉచితం / Free

పత్రిక ఇప్పుడు
మీ ఫోన్‌లో

Every issue. Every case. In your pocket.

ప్రతి సంచిక, ప్రతి కేసు — మీ ఫోన్‌లోనే. ఖాతా అవసరం లేదు, లాగిన్ లేదు. మీ పేరు, ఫోన్ నంబర్, లొకేషన్ ఏదీ యాప్ అడగదు.

Read the full magazine month by month, browse every story on its own, and choose how often you want a headline. No account, no login, no tracking.

Android 7.0 or newer
The State Journalist app showing the latest issue
What the app does

యాప్‌లో ఏమి ఉంటుందిFour things, done properly

ప్రతి సంచిక

Every issue

అచ్చులో వచ్చినట్టే, పూర్తి పత్రిక — నెలనెలా. ఆర్కైవ్ నుంచి ఏ సంచికనైనా తెరిచి చదవండి.

కేసు వారీగా

Case by case

ప్రతి కథనం విడిగా. అవినీతి, పోలీసు, పౌర హక్కులు, భూమి, దర్యాప్తు — విభాగాల వారీగా వడపోయండి.

మీకు నచ్చినప్పుడే

Headlines on your schedule

గంటకోసారి, రోజుకు కొన్నిసార్లు, లేదా రోజుకు ఒకసారి — మీరే ఎంచుకోండి. రాత్రి నిశ్శబ్ద వేళలు పెట్టుకోవచ్చు. పూర్తిగా ఆపేయనూ వచ్చు.

ప్రజా హెల్ప్‌లైన్

Public helpline

ఏదైనా చూశారా? నేరుగా న్యూస్‌రూమ్‌కు చేరుతుంది. ముందుగా యాప్‌లోని భద్రతా సూచనను చదవండి — ఈ ఫారం అజ్ఞాతం కాదు.

Built to know nothing about you

ఖాతా లేదు. లాగిన్ లేదు. ట్రాకింగ్ లేదు. ప్రకటనల నెట్‌వర్క్‌లు లేవు. అనలిటిక్స్ లేవు. యాప్ ఒకే ఒక అనుమతి అడుగుతుంది — నోటిఫికేషన్లు. అది కూడా మీరు వద్దంటే వద్దు.

No account. No login. No tracking. No ad networks. No analytics. The app asks for one permission — notifications — and nothing else. It never asks for your name, number, email or location. The only thing that leaves your phone is a routine update check, which carries a random installation code and nothing that identifies you. Read the full privacy policy.

Installing

ఇన్‌స్టాల్ చేసుకోవడం ఎలాHow to install

  1. Open this page on your Android phone and tap the download button above. (It won't work from a laptop — the file only installs on Android.)
  2. Open the downloaded file from the notification, or from your Downloads folder.
  3. If Android says "not allowed to install unknown apps", tap Settings in that message, turn on Allow from this source, then go back and tap Install. This warning appears for every app not installed from the Play Store.
  4. Open the app, pick తెలుగు or English, and you're reading.
iPhone? Not yet — this is an Android app. Everything in it is on this website too, and the website works on any phone.